Make Home Made Best Chicken Dum Biryani Recipe in 15 minits
చికెన్ దమ్ బిర్యాని | Chicken Dum Biryani Recipe Chicken Dum Biryani Recipe ఇంట్లోనే సులభంగా, ఎటువంటి కెమికల్స్ లేకుండా, శుభ్రంగా, మనకి నచ్చిన రీతిలో తయారు చేసుకునే చికెన్ దమ్ బిర్యాని రెసిపీ ఇది.పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఈ రెసిపీని మొదటిసారి ప్రయత్నించే వారు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా చేయగలరు. కింద కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం క్లియర్గా ఇవ్వబడింది. కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం … Read more