Make Best Gongura Royya Pottu Curry in 5 mints

Gongura Royya Pottu Curry

గోంగూర రొయ్య పొట్టు| gongura royya pottu curry  ఇప్పటి ప్రపంచంలో నాన్ వెజ్ ఇష్టపడిన మనుషులనేది ఎవరూ లేరు. నాన్ వెజ్ అంటే కేవలం చికెన్ మటన్ మీరు ఫిష్ అనేది కాకుండా వాటిలో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లోకి సంబంధించింది ఈ రొయ్య పొట్టు గోంగూర. రొయ్యలు గోంగూర అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు అంటే పెద్ద రొయ్యలతో చేసుకోవచ్చు లేదా రొయ్య పొట్టుతో కూడా చేసుకోవచ్చు. చాలామందికి తెలిసింది రొయ్యల గోంగూర మాత్రమే … Read more