Make Home Made Best Chicken Dum Biryani Recipe in 15 minits

చికెన్ దమ్ బిర్యాని | Chicken Dum Biryani Recipe 

Chicken Dum Biryani Recipe
కోడి పులుసు

Chicken Dum Biryani Recipe

ఇంట్లోనే సులభంగా, ఎటువంటి కెమికల్స్ లేకుండా, శుభ్రంగా, మనకి నచ్చిన రీతిలో తయారు చేసుకునే చికెన్ దమ్ బిర్యాని రెసిపీ ఇది.
పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఈ రెసిపీని మొదటిసారి ప్రయత్నించే వారు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా చేయగలరు.

కింద కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం క్లియర్‌గా ఇవ్వబడింది.


కావాల్సిన పదార్థాలు

  1. బాస్మతి బియ్యం – 1kg

  2. చికెన్ – 1kg

  3. పెరుగు – ½ లీటర్

  4. ఉల్లిపాయలు – 500 గ్రా

  5. పచ్చిమిరపకాయలు – 10

  6. కారం – రుచికి సరిపడా

  7. ఉప్పు – రుచికి సరిపడా

  8. పసుపు – 3 టేబుల్ స్పూన్లు

  9. నూనె – 1 కప్పు

  10. ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు

  11. మిరియాలు – 2 టేబుల్ స్పూన్లు

  12. యాలకులు – 1 టేబుల్ స్పూన్

  13. దాల్చిన చెక్క – 4 ముక్కలు

  14. కస్తూరి మేతి – 4 టేబుల్ స్పూన్లు

  15. అనాసపువ్వు – 3

  16. స్టార్ పువ్వు – 3

  17. బిర్యానీ ఆకు – 4

  18. సాజీరా – 10 టేబుల్ స్పూన్లు

  19. నెయ్యి – 1 కప్పు

  20. నిమ్మకాయలు – 4

  21. టేస్టీ సాల్ట్ – 3 టేబుల్ స్పూన్లు

  22. జాజికాయ – 1

  23. పుదీనా – 1 కట్ట

  24. కొత్తిమీర – 1 కట్ట

  25. ఎండుమిరపకాయలు – 2

  26. గరం మసాలా – 2 టేబుల్ స్పూన్లు

  27. ధనియాల పొడి – 3 టేబుల్ స్పూన్లు

  28. బిర్యానీ మసాలా – 4 టేబుల్ స్పూన్లు

  29. జీలకర్ర పొడి – 3 టేబుల్ స్పూన్లు

  30. లవంగాలు – 5

  31. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 చిన్న కప్పు

  32. కుంకుమపువ్వు – 1 స్పూన్


చికెన్ మ్యారినేషన్

  1. ఉల్లిపాయలను పొడవుగా తరిగి, ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

  2. చికెన్‌ను ఒక పెద్ద బౌల్‌లో వేసుకోవాలి.

  3. దానిలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి.

  4. ఆ తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి.

  5. రెండు నిమ్మకాయల రసం చేయాలి.

  6. కస్తూరి మేతి తురుముకుని వేసుకోవాలి.

  7. సరిపడా ఆయిల్ వేసుకోవాలి (oil ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది).

  8. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.

  9. జాజికాయను పొడి చేసి వేసాలి.

  10. ఇవన్నీ బాగా మసాజ్ చేసి చికెన్‌ను 2–3 గంటలు ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేయాలి.


అన్నం ఉడికించడం (70% cooking)

  1. పెద్ద పాత్రలో 1:2 రేషియోలో నీళ్లు తీసుకోవాలి.

  2. అందులో సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, టేస్టీ సాల్ట్, ఎండుమిరపకాయలు, మిరియాలు, అనాసపువ్వు, స్టార్ పువ్వు వేసుకోవాలి.

  3. ఉప్పు వేసి నీళ్ళు మరిగించాలి.

  4. నెయ్యి మరియు కొంచెం నూనె వేసుకోవాలి.

  5. కొత్తిమీర, పుదీనా వేసి నీళ్ళు బాగా మరిగించాలి.

  6. నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 70% మాత్రమే ఉడికించాలి.

  7. తర్వాత రైస్‌ను స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి.


చికెన్ దమ్ బిర్యానీ తయారీ

  1. పెద్ద డేక్షను స్టవ్‌పై పెట్టాలి.

  2. మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్‌ను అడుగున ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి.

  3. దాన్ని 20 నిమిషాలు ఉడికించాలి.

  4. ఇప్పుడు చికెన్ మీద రైస్ ఒక లేయర్‌గా వేయాలి.

  5. ఫ్రైడ్ ఉల్లిపాయలు వేసి, మళ్లీ రైస్ మరో లేయర్ వేయాలి.

  6. కొత్తిమీర + పుదీనా వేసి, చివరిగా మూడవ లేయర్ రైస్ వేయాలి.

  7. పైన మిగిలిన ఫ్రైడ్ ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.

  8. కుంకుమపువ్వు నీళ్లను ఈవెన్‌గా పైన పోయాలి.

  9. కొంచెం నెయ్యి వేసి టిష్యూపేపర్‌తో మూత కట్టి, పైన బరువు పెట్టాలి.

  10. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో, తర్వాత 10 నిమిషాలు సిమ్‌లో దమ్ ఇవ్వాలి.

  11. సుమారు 30 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ.


చిట్కాలు

  • ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేయాలి.

  • చికెన్ జూసీగా రావాలంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.


గమనికలు

  • బాస్మతి రైస్‌ని 70% మాత్రమే ఉడికించాలి, లేకపోతే చిదరిపోతుంది.

  • రైస్ పొడిగా రావాలంటే నెయ్యి + నూనె మోతాదును తగ్గించవద్దు.


ఆరోగ్య సూత్రాలు

ఇంట్లో దమ్ బిర్యానీ వండటం వల్ల కెమికల్స్ లేకుండా హెల్తీ ఫుడ్ తినవచ్చు. చికెన్‌లో ఉన్న విటమిన్స్ ఇమ్యూనిటీ పెంచుతాయి.


సర్వ్ చేసే విధానం

ఈ బిర్యానీని రైతా, మసాలా గ్రేవీ లేదా గోంగూర టమాటా గోంగూరతో తింటే రుచిగా ఉంటుంది.
చికెన్ గ్రేవీ చార్వాతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది.


కంక్లూజన్

ఇలా ఇంట్లోనే హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ తయారు చేస్తే హెల్తీగా కూడా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది.

ఈ విషయంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
:-Click ME 

ఈ విషయంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
:-Click ME 

Making the Perfect Chicken Dum Biryani Recipe

The Chicken Dum Biryani Recipe is one of the most popular and beloved dishes in Indian cuisine. This authentic Chicken Dum Biryani Recipe combines perfectly cooked chicken with aromatic basmati rice and a blend of traditional spices. When preparing a Chicken Dum Biryani Recipe at home, the key is to use fresh ingredients and follow the traditional cooking method for the best results. The Chicken Dum Biryani Recipe has been passed down through generations and remains a favorite at family gatherings and celebrations.

Many home cooks now prefer making their own Chicken Dum Biryani Recipe instead of ordering from restaurants. This homemade Chicken Dum Biryani Recipe is not only delicious but also more economical and allows you to control the ingredients. The traditional Chicken Dum Biryani Recipe method involves slow cooking the marinated chicken and rice together in a sealed pot, which infuses the flavors beautifully. Learning how to make Chicken Dum Biryani Recipe at home is easier than you might think with the right guidance and proper measurements.

The Chicken Dum Biryani Recipe featured in this guide is authentic and has been tested multiple times to ensure perfect results every time. Whether you are a beginner or an experienced cook, this Chicken Dum Biryani Recipe will surely impress your family and friends. The combination of tender chicken, fragrant rice, and aromatic spices makes this Chicken Dum Biryani Recipe truly special and unforgettable.

1 thought on “Make Home Made Best Chicken Dum Biryani Recipe in 15 minits”

Leave a Comment